E.G: తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన వల్లభశెట్టి గంగాధర శ్రీనివాస్ వైసీపీ ఆర్టీఐ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో కొవ్వూరు ఏఎంసీ ఛైర్మన్గా సేవలందించిన ఆయన, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.