SKLM: నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం సుసరం గ్రామంలో చరిత్ర కలిగిన దుర్గ భవాని అమ్మవారిని ఆదివారం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసు నాయుడు దర్శించారు. ఆయన స్వగ్రామం పోలాకి మండలం కావడంతో అమ్మను దర్శించి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.