TPT: ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ మౌర్య తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఉ.10 నుండి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పోన్ ద్వారా తమ ఫిర్యాదులు చేసేవారు ఈ 0877-2227208కి కాల్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఎన్.మౌర్య తెలిపారు.