SKLM: ఆపదలో ఉన్నప్పుడు మహిళలకు తక్షణ సహాయ రక్షణకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. శక్తి యాప్ ఉపయోగం, అవశ్యకత గురించి శక్తీ టీమ్ సభ్యులు, శక్తి యాప్ గురించి విస్తృతంగా ఆదివారం అవగాహన కల్పించారు. ఆపద సమయంలో శక్తి యాప్, డయల్ 112, ఉమెన్హెల్ప్ లైన్ 1091, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఉమెన్ సేఫ్టీ 181, సైబర్ టోల్‌ఫ్రీ 1930 అత్యవసర సేవలపై అవగాహన కల్పించారు.