BDK: గుండాల మండల కేంద్రంలో ఆదివాసీ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు పూనెం రమణ బాబు ఆదివారం మాట్లాడారు. ఏజెన్సీలో ఆదివాసీ రిజర్వేషన్ ను ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఎస్టీ రిజర్వేషన్ స్థానాలు అన్ రిజర్వేషన్ చేసి ఏజెన్సీలో గిరిజనేతరులకు పెద్ద పీఠ వేసి ఆదివాసీ రిజర్వేషన్ గొంతు కోశారని తెలిపారు.