NZB: భవన నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7 నుంచి 10 వరకు కార్మికుల నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర నాయకులు మోహన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని గాయత్రి నగర్లో కార్మికుల సమస్యల కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు.