GNTR: భారతీయ విద్యా భవన్లో MLA మండలి బుద్ధప్రసాద్ రచించిన సదాస్మరామి పుస్తకాన్ని శనివారం గుంటూరులో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ హాజరయ్యారు. పుస్తకంలో 39మంది మహనీయుల జీవిత సంగ్రహాలను భవిష్యత్ తరాలు చదువుకునేలా గ్రంథకర్త సమగ్రంగా సేకరించినందుకు కృష్ణమోహన్ మండలిని అభినందించారు.