ADB: బోథ్ MLA అనిల్ జాదవ్ ఆదివారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు నేరడిగొండ మండలంలోని తేజపూర్ గ్రామంలో పర్యటించనున్నారు. అనంతరం ఇచ్చోడ, తాంసి మండలాలలోని పలు గ్రామాల్లో పర్యటించి పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఉన్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధి అక్షయ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.