WGL: పోలీస్ కమిషనరేట్లో 15 రోజుల వ్యవధిలో ముగ్గురు ఎస్సైలు సస్పెండ్ అయ్యారు. అవినీతికి పాల్పడిన పలువురు పోలీస్ అధికారులపై ఫిర్యాదులు రావడంతో వీటిపై సీపీ స్పందించి విచారణ చేపట్టారు.అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా SIలు ప్రశాంత్,చరణ్, శ్రీకాంత్ ను సీపీ సన్ ప్రీత్ సింగ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు