BDK: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసివచ్చే పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శనివారం స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు విషయంలో కలిసి వచ్చే కాంగ్రెస్, సీపీఎం, మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తామని పేర్కొన్నారు.