WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీ మీటింగ్ నిర్వహించారు. సర్పంచ్, MPTC, ZPTC అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయలన్నారు.