HYD: బోలక్ పూర్ పరిధి ఇందిరానగర్ ప్రాంతంలో శానిటేషన్ లోపించిందని శనివారం స్థానికులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. గల్లి మొత్తం పూర్తిగా గార్బేజీ మయంగా మారినట్లు అవేదన వ్యక్తం చేశారు. దుర్గంధ భరితపు వాసన, దోమల బెడద తట్టుకోలేకపోతున్నట్లుగా వాపోయారు. మూసి పరివాహక అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు.