VSP: విశాఖ చిల్డ్రన్ ఏరినాలో “ఆటోడ్రైవర్ల సేవలో” పథకాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి శనివారం ప్రారంభించారు. MLA వెలగపూడి రామకృష్ణ బాబు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా విశాఖ జిల్లాలో 22,955 మందికి 34.43 కోట్లు లబ్ధి అందనుందని మంత్రి అన్నారు.