AP: మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయడం లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తామని తెలిపారు. వైద్య కళాశాలలపై వైసీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు వైసీపీ హయాంలో రూ.10 వేలు ఇచ్చారని.. తాము ఆటో డ్రైవర్లకు రూ.15 ఇస్తున్నామని చెప్పారు.