AP: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికసాయం అందించే ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేదలుగా పుట్టినవాళ్లు పేదలుగా మిగిలిపోకూడదని చంద్రబాబు అన్నారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని పేర్కొన్నారు.