NLR: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరుడు వేమిరెడ్డి కోటారెడ్డిని శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో కీలక పదవి వరించింది. రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం దేవాలయం ట్రస్ట్ బోర్డును శుక్రవారం ప్రకటించగా, బోర్డులో 14 మంది సభ్యులకుగాను 4 ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. అందులో కోవూరు నియోజకవర్గం నుంచి కోటారెడ్డిని నియమించారు.