ASF: మహిళలు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, హింసకు గురైనట్లయితే జిల్లా షీ టీంను సంప్రదించాలని కొమరం భీం జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. 87126 70564 నంబర్‌ను సంప్రదించాలని అన్నారు.