W.G: నరసాపురం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న దత్తు బార్ మూసి వేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ డిమాండ్ చేశారు. ఐద్వా నరసాపురం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవో దాసిరాజుకి దత్తాద్రి అండ్ రెస్టారెంట్ షాపును మూసివేయాలని మెమోరాండం అందించారు. ఒకపక్క కాలేజీ మరో, పక్క బస్టాండు ఎదురుగా కనకదుర్గ గుడి ఉండగా మధ్యలో బార్ షాప్ పెట్టడం చాలా అన్యాయమన్నారు.