SRPT: నాగారం మండలం శాంతినగర్లో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యాకూబ్ వలీ, పొదిల లింగయ్య, సైదులు, జాన్ షేక్, కమల్, మైసయ్య, శేఖర్, యాదయ్య, బడే సాబ్, ఫరీద్, అక్బర్ పాష తదితరులు పాల్గొన్నారు.