ప్రకాశం: సేవా పన్ను తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ఆదాయం మిగులుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంతోపాటు ట్రాక్టర్ల రాలీని శుక్రవారం ఎంపీతోపాటు కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.