KMM: మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి బుధవారం రాత్రి మృతి చెందారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని వారి నివాసంలో పార్థివ దేహానికి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. దామోదర్ రెడ్డి అకాల మరణం చాలా బాధాకరమని తెలిపారు.