BDK: క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హామీ ఇచ్చారు. గురువారం దమ్మపేట మండలం రాచూరుపల్లిలో స్థానిక యూత్ నిర్వహించిన, ఉమ్మడి జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌కు ఎమ్మెల్యే, ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్లకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.