ASF: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణే ధ్యేయంగా ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆసిఫాబాద్ పోలీస్ శాఖ నిరంతర పని చేస్తుందని ASP చిత్తరంజన్ ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో నూతన ట్రాఫిక్ SI చంద్ర శేఖర్‌ను నియమించినట్లు తెలిపారు. SIతో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు ట్రాఫిక్ సిబ్బంది పనిచేస్తారన్నారు.