KMM: మధిర క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, దివంగత ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వారి చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలు ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.