NGKL: అచ్చంపేట మండలంలోని బొమ్మన్ పల్లి గ్రామంలో గురువారం అమ్మవారి ముక్కుపుడకకు రికార్డు ధర దక్కింది. వేలంలో ఏకంగా రూ.6,00,016 ధర పలికింది. బిక్కుమాండ్ల రంగయ్య కుమారులు దీనిని దక్కించుకున్నారు. జిల్లాలో ఈ ఏడాది అత్యధిక ధర ఇదేనని స్థానికులు తెలిపారు.
Tags :