ATP: పుట్లూరు పోలీస్ స్టేషన్‌కు ఏస్సైగా ఆదినారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదినారాయణ అమడుగుకూరు మండలంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా ప్రమోషన్ పొందారు. ఏస్సైగా ప్రమోషన్ రావడంతో ఆమడగూరు మండలం నుంచి పుట్లూరు మండలానికి బదిలీపై వచ్చినట్లు ఆదినారాయణ తెలిపారు.