కాంతార-చాప్టర్ 1 మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కాంతార విషయంలో క్లైమాక్స్ ఆకట్టుకుని సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు కాంతార చాప్టర్ 1 కూడా ఇలాగే తీసి దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి విమర్శలకు గురవుతున్నాడు. ఒకసారి తీస్తే మ్యాజిక్ అయిందని రెండోసారి కూడా అలాగే తీస్తే కాపీ అవుతుందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు.