WGL: దసరా పండగ సందర్భంగా తమ స్వగ్రామమైన వర్ధన్నపేట పట్టణంకేంద్రంలో జమ్మి పూజ కార్యక్రమంలో గురువారం వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యేకొండేటి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని నియోజకవర్గ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అని తెలిపారు.