కృష్ణా: మచిలీపట్నం వైసీపీ కార్యాలయంలో క్రిస్టియన్ మైనార్టీ సెల్ విభాగం సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గొల్లవరపు జాన్ వెస్లీ పాల్గొని మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రలు చేసినప్పటికీ, జగన్ క్రైస్తవ సోదరులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని ఆయన పేర్కొన్నారు.