PDPL: సెప్టెంబర్ నెలలో ఆర్జీ-3 ఏరియాలో బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను ఏరియా జీఎం సుధాకరరావు వెల్లడించారు. 4.40 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 3.10 లక్షల టన్నుల ఉత్పత్తి 70% సాధించగా, ఓబీ వెలికితీతలో 14.06 లక్షల క్యూబిక్ మీటర్లతో 148% సాధించబడింది. 414 లక్షల టన్నుల బొగ్గు రవాణా పూర్తయింది. ఉత్పత్తి, రవాణా స్థిరత సానుకూలంగా ఉందని పేర్కొన్నారు.