‘కాంతార: చాప్టర్ 1’పై ట్విట్టర్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చాలామంది రిషబ్ శెట్టి కథనం, అద్భుతమైన విజువల్స్ పట్ల ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించిందని పేర్కొన్నారు. అయితే, కొందరు మాత్రం ‘ఓవర్ రేటెడ్ సినిమా’ అని, ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా ఉందని అభిప్రాయపడ్డారు. కాసేపట్లో HIT TVలొ పూర్తి రివ్యూ.