SKLM: వైద్య పరికరాలు మందుల ధరలు తగ్గింపుపై ప్రజలకు అవగాహన అవసరమని DMHO డా. అనిత అన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం GST 2.0 సంస్కరణలో భాగంగా 12 శాతం నుంచి 5% శాతంకి ధరలు తగ్గాయని తెలిపారు. పొగాకు దాని ఉత్పత్తులపై 28 నుంచి 40% పెంచారని దీని వలన వాటి వినియోగం తగ్గుతుందని అన్నారు.