దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, ధర్మం సాధించిన విజయానికి ప్రతికగా ఈ విజయదశమిని జరుపుకుంటామని వెల్లడించారు. ధైర్య సాహసాలు, వివేకం, భక్తి మార్గాలు మనల్ని ఎల్లప్పుడు మంచి మార్గాల వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు.
Tags :