BDK: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విజయదశమి పండుగ అనేది ప్రజలు అత్యంత భక్తి , శ్రద్ధలతో జరుపుకునే ముఖ్యమైన పర్వదినమని, ఇది చెడుపై ధర్మం గెలిచిన శుభసూచకమని ఆయన తెలిపారు.