MNCL: బీజేపీని గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. ఆదివారం హాజీపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించిన సందర్భంగా మండలానికి చెందిన మాజీ సర్పంచ్లు, పలువురు నాయకులు బీజేపీలో చేరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మద్దతు దారులను గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు.