MNCL: ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజా ప్రయోజన కార్యక్రమం అని వేమనపల్లి మండల సంరచన ప్రభారీ రాపర్తి వెంకటేశ్వర్లు అన్నారు. వేమనపల్లి నీల్వాయి గ్రామపంచాయితీలో BJP మండల అధ్యక్షులు ఏటా మధుకర్ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ కార్యక్రమం పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. స్వదేశి వస్తువులను ప్రోత్సహించాలని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారని తెలిపారు.