SKLM: అంగీకార్ 2025లో పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా 2019 నుంచి 2024 వరకు వివిధ కారణాలతో గృహనిర్మాణం ఆగిన లబ్ధిదారుల నిర్మాణం పూర్తిచేసి గృహప్రవేశాలు చేయాలని సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ సీహెచ్.మల్లేశ్వర రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలో ప్రతీ పేదవానికి ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెట్టబడిందన్నారు.