KNRL: ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీ కార్యాలయంలో జగనన్న డిజిటల్ పోస్టర్‌ను ఇవాళ ఆవిష్కరించి, కూటమి పాలనలో లా అండ్ ఆర్డర్‌తో సహా వ్యవస్థలు నాశనమయ్యాయని విమర్శించారు. MLA బాలకృష్ణ వ్యాఖ్యలు, Dy. CM పవన్ ఆరోపణలు కేవలం చంద్రబాబును సీఎం చేయడానికేనని మండిపడ్డారు. జగన్ మళ్లీ సీఎం అయిన వెంటనే కమిటీల ద్వారా పాలన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.