తమిళనాడు తొక్కిసలాట ఘటనలో మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయింది. ఈ ఘటనలో 39 మంది మృతదేహాలను గుర్తించగా.. అందులో 30 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మొత్తం 39లో 12 మంది పురుషులు, 17 మంది మహిళలు, 10 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.
Tags :