NDL: బనగానపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో ఆయన ఆదివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. YCP కార్యకర్తలు అన్యాయానికి ఎవరు గురికాకుండా ఉండేందుకు కోసం YCP పార్టీ డిజిటల్ బుక్‌ను ఏర్పాటు చేశారు. డిజిటల్ బుక్ పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆవిష్కరించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.