E.G: రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామంలో దసరా సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. గ్రామస్తుల ప్రత్యేక ఆహ్వానం మేరకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కరుణ, కటాక్షాలు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.