VSP: ఏయూ ఆధ్వర్యంలో జరగనున్న సెంటనరీ మెగా క్రికెట్ కప్ 2025-26 టోర్నమెంట్ ఎంట్రీలు పంపడానికి అక్టోబర్ 8 తుది గడువు అని ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎస్. విజయమోహన్ ఆదివారం తెలిపారు.ఈ డిగ్రీ, పీజీ కళాశాలల క్రీడాకారులు పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ విజేతలకు రూ. 1 లక్ష, రన్నర్స్‌కు రూ. 50 వేలు నగదు ఎండిస్తామన్నారు.