KRNL: మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, హెల్మెట్, ఓవర్ స్పీడ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి వాటిపై సూచనలు ఇస్తున్నామని తెలిపారు. చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.