కారులో శృంగారం విషాదంగా మారిన ఘటన బ్రిజిల్ ఎస్పిరిటో శాంటోలో జరిగింది. ఓ జంట తమ కారును దాదాపు 1300 అడుగుల ఎత్తులో పార్క్ చేసి శృంగారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కదలికల కారణంగా దురదృష్టవశాత్తూ కారు లోపలో పడి ధ్వంసమైంది. దీంతో ఆ యువతియువకులు ప్రాణాలు కోల్పోయారు. మార్కోన్ మృతదేహం నగ్నంగా కనిపించగా.. మహిళ శరీరాన్ని కొన్ని గంటల తర్వాత గుర్తించారు.