1913: సినీ నటుడు కస్తూరి శివరావు జననం 1917: మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు జననం 1919: సాహితీవేత్త గడియారం రామకృష్ణశర్మ జననం 1933: సినీ నటి కృష్ణకుమారి జననం 1984: హీరో శర్వానంద్ జననం 1995: స్వాతంత్య్ర సమరయోధుడు మోటూరి సత్యనారాయణ మరణం 1997: హీరోయిన్ జాన్వీ కపూర్ జననం