AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ విడత ప్రవేశాలకు కౌన్సిలింగ్ ఈనెల 26 తారీకు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు తెలిపారు. డిగ్రీలో సింగిల్ మేజర్ విధానంలో ఏడు గ్రూపులు ఉన్నాయన్నారు. బి.ఏ పొలిటికల్ సైన్స్ ,బి.ఏ హిస్టరీ, బీ.కాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీ.ఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో సీట్లు ఉన్నాయన్నారు.