SRD: పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మండలంలోని కానుకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఫాతిమా, కీర్తన, ఆకాంక్ష, లావణ్య, స్మితకు ఇటీవల నిర్వహించిన ఖేలో ఇండియా ఉషూ రాష్ట్ర స్థాయి పోటీలలో బంగారు, వెండి పతకాలు సాధించారు.