CTR: పుంగనూరులో వాల్ బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ సిబ్బంది చేపట్టారు. ఇందులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా గురువారం పురపాలక కార్యాలయంలో వాల్ బ్యూటిఫికేషన్ చేపట్టారు. ప్లాస్టిక్ వేస్ట్‌ను ఒక స్టాండ్‌లో ఏర్పాటు చేసి వాటిలో మొక్కల్ని నాటి గోడకు అమర్చి సుందరంగా తీర్చిదిద్దారు.