GDWL: సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే విజయుడు పంపిణీ చేశారు. అలంపూర్ పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లకి మంజూరైన రూ. 18,000 చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు గురువరం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి చెక్కులు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.