MHBD: డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులను గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీష్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. CMRF పేద ప్రజలకు వరమని, పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు